Wednesday, April 29, 2015

వేమన పద్యం - ఉప్పు కప్పురంబు

ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు
చూడ చూడ రుచుల జాడ వేరు
ఫురుషులందు ఫుణ్య పురుషులు వేరయ
విశ్వధాభిరామ, వినుర వేమ

వేమన శతకం